మీ జీవితం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి…
మీ జీవితం ఎందుకు విలువైనదో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు కొంచం ఆగి మీ భవిష్యత్తు ఎంత గొప్పగా , ఎలా ఉంటుందో తెలుసుకోండి. మన జీవితంలోని అత్యంత ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాల కోసం కలిసి శోధించే ఆవిష్కరణే ఈ ప్రయాణం ఈ ప్రయాణములోకి మిమ్ములను తీసుకొని వెళ్ళానుకుంటున్నాను. మీరు ఎందుకు ఈ ఉనికిలో ఉన్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించరా ? మరియు మీ జీవితానికి ఏమైనా అర్థం ఉందా? లేదా మీ జీవితం పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుందని మీరు అనుకుంటున్నారా? లేదా బహుశా ఎవరైనా తీగను లాగుతన్నట్టుగా ఉన్నదా ?? ఈ ఉనికిలో “మంచి” మరియు “చెడులు ఎందుకు ఉన్నాయి? మరొక ప్రశ్న : మరణం తర్వాత ఏదైనా ఉందా? నేను మిమ్మల్నిదీని విషయమై అన్వేశించుటకు కొంచం లోతుగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. మేము ఈ క్రింది అధ్యాయాలలో దానిని ప్రారంభిస్తాము. కానీ దానికంటే ముందు మీరు సారాంశాన్ని కూడా చదవవచ్చు ఒక అందమైన వసంతం రోజున నేను మీ కోసం ఈ కథను వ్రాయడం ప్రారంబించాను. నేను మా…