• blank

    సారాంశం

    మనం ఎందుకు ఉనికిలో ఉన్నాం? అనే ఈ ప్రశ్నకు సమాధానం మీరు కనుగొన గలిగితే  మీ జీవితం  నిజంగా ఎంత విలువైనదో  మరియు ఎంత  అర్థవంతంమైనదో  తెలుసుకోగలుగుతాము .  . మీరు ఉనికిలో ఉండటం అనేది ఒక అద్భుతం! అది మీకు తెలుసని ఆశిస్తున్నాను. మీరు ఎందుకు విలువైనవారో మీకు తెలుసని కూడా నేను ఆశిస్తున్నాను . మీరు దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, మీకు ఈ వెబ్ సైట్  సరైనదే, మీరు సరైన స్థలానికి వచ్చారు.  ప్రధాన కథనంలో , మీ జీవిత ప్రయోజనాన్ని కనుగొనడానికి నేను మిమ్మల్ని అన్వేషణలోకి   తీసుకెళ్తాను . ఈ పేజీలో, మీరు సారాంశాన్ని చదవవచ్చు. అధ్యాయం 1 ~ మీ జీవితం ఎందుకు ముఖ్యమైనది మీరు ఈ ప్రకృతిని చూస్తే, ప్రతిదీ అందంగా మరియు తేటగా కనిపిస్తుంది. అనేక రకాల రంగులు, ఆకారాలు, వాసనలు మరియు శబ్దాలు ఉన్నాయి. ఉదాహరణకు, ప్రపంచంలో వందల వేల రకాల పువ్వులు ఉన్నాయని మీకు తెలుసా? మన శరీరం యొక్క కదలికలే (నడిచేదే)…

  • blank

    సంప్రదించండి

    మీకు జీవితం, దేవుడు, యేసు క్రీస్తు గురించి లేదా ఈ వెబ్‌సైట్‌లో చెప్పబడిన వాటి గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే: వాలంటీర్ల బృందం చాట్ మరియు ఇ-మెయిల్‌ను చూసుకుంటుంది. వారు పది కంటే ఎక్కువ విభిన్న దేశాలలో నివసిస్తున్నారు, కాబట్టి వీలైతే మీరు మీ దేశానికి చెందిన వారితో కనెక్ట్ అవుతారు. యేసు క్రీస్తు యొక్క ఇతర అనుచరులతో కనెక్ట్ అవ్వండి మీరు మీ పరిసరాల్లోని క్రైస్తవులతో సన్నిహితంగా ఉండాలనుకుంటే లేదా ఆన్‌లైన్ కోర్సును అనుసరించాలనుకుంటే, దయచేసి వెబ్‌సైట్‌లలో ఒకదాన్ని చూడండి వివిధ భాషలలో వెబ్‌సైట్‌లు